AP లో త్వరలో తెరుచుకోనున్న Schools - మంత్రి సురేష్ || Oneindia Telugu

2020-06-28 15,248

AP Education Minister Adirimula Suresh said schools will open soon. Suresh said the decision would be taken based on the guidelines from the Center on Degree and PG exams and said that no decision has been taken yet.
#APSchools
#AdirimulaSuresh
#YSJagan
#APDegreeExams
#APPGExams
#APEducationMinister
#AndhraPradesh

ఏపీలో త్వరలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.డిగ్రీ ,పీజీ పరీక్షలపై కేంద్రం నుంచి వచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సురేష్, ప్రస్తుతం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

Videos similaires